గాలి బెయిల్‌ విషయంలో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో అరెస్టయిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇదే కేసులో అరెస్టైన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు తనను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించాలంటూ గతంలోనే దరఖాస్తు చేశారు. సురేశ్‌ బాబు దరఖాస్తును ఏసీబీ న్యాస్థానం కొట్టివేసింది.