గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ అధికారులు వెళ్ళడించారు.