గురుకులాల్లో తాత్కాలిక ఉపాద్యాయ పోస్టులు

అదిలాబాద్‌: నిర్మల్‌, బెల్లంపల్లి గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అక్ష్మణచంద, బజార్‌హత్నుర్‌, బెజ్జూరు, దహెగం, వాంకిడి, నీల్వాయిలలోని కస్తూర్బా పాఠశాల్లో, తెలుగు బోదించేందుకు అర్హులైనవారు ధరాఖాస్తూలు చేసుకోవాలని కన్వీనర్‌ నందకుమార్‌ తెలిపారు.