బోరు బావిలోనే చిన్నారి మహి

గోర్గావ్‌: మూడు రోజులుగా బోరుబావిలో పడిన చిన్నారిని మరి కొద్ది సేపట్లో బయటికి తీయనున్నారు. వైద్యసిబ్బంది సిద్దంగా ఉన్నారు. బోరుబావి పక్కకు మరో బావి తవ్వి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు.