గృహరుణ వడ్డీరేట్లలో అదనపు తగ్గింపులు
బడ్జెట్ ముఖ్యాంశాలు
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్:
– పొదుపు పథకాలకు మరింత ప్రోత్సాహం
– రాజీవ్‌గాంధీ ఈక్విటీ పథకం మరింత సరళతరం
-గృహ నిర్మాణ రంగానికి కొత్త వూపిరి
– గృహనిర్మాణ వడ్డీరేట్లలో అదనపు తగ్గింపులు : మొదటిసారి గృహ రుణం తీసుకున్నావారికి వర్తింపు
– గృహరుణాలపై వడ్డీ మినహాయింపు లక్షన్నర నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు
– పంట మార్పిడి విధానానికి రూ. 500 కోట్లు
– రూ. 1650 కోట్లతో ఎయిమ్స్ తరహా మరో ఆరు వైద్య కళాశాలలు