గెలిచినంత మాత్రనా కేసులు రద్దుకావు

హైదరాబాద్‌: జగన్‌ ఫార్టీ ఉప ఉన్నికల్లో విజయవ సాధించినాడని ఆయనను ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన ఆయన పై నమోదయిన కేసులు రద్దుకావని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. విజయమ్మ అన్నట్లుగా వాళ్ళకు బలం ఉన్నట్లయితే శాసనసభలో అవిశ్వాస తీర్మాణం పెట్టాలని ఆయన సవాలు విసిరారు. జగన్‌ ముఖ్యంమంత్రి కావడం జరగదని ముచ్చటగ మూడవసిరి మేం అధికారంలోకి వస్తామని అన్నారు.