గోడకూలీ ఇంటర్‌ విద్యార్థి మృతి

విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్‌ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్‌ చదువుతున్న శేఖర్‌ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.