గ్యాస్‌ కెటాయింపులకు ప్రతిపక్షాల విమర్శలు సరికావు

న్యూఢిల్లీ: రత్నగిరి ప్లాంటుకు గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సరికావని కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రత్నగిరికి గ్యాస్‌ రద్దు ఆదేశాలపై ఆంటోనీ నేతృత్వంలోని సాధికారిక మంత్రుల కమిటీ తిరిగి సమీక్ష జరుపుతుందని ఆయన వెల్లడించారు.