గ్రామ శాఖ అధ్యక్షునిగా శ్రీనివాస్…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 2
శంకరపట్నం మండలం లింగాపూర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షునిగా మోరె శ్రీనివాస్ ను ఎన్నుకున్నట్లు మండల ఇన్చార్జి మెరుగు శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో సమావేశాన్ని నిర్వహించి, ఓటింగ్ ద్వారా శ్రీనివాసుస్ ను గ్రామస్తలు ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు ఐలయ్య, మండల నాయకులు ఆరేపల్లి ఓదెలు, గ్రామంలోని యువకులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉబ్