గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 17నుంచి మెయిన్స్‌ పరీక్షలు ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈకెల 5నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.