ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీజీపీ

09ewm2ft

నల్గొండ కాల్పుల ఘటనా స్థలాన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ పరిశీలించారు. సూర్యాపేట బస్టాండ్లో కలియతిరిగుతూ కాల్పుల జరిగిన తీరును పరిశీలించారు. అలాగే కాల్పుల్లో మృతి చెందిన వారి కుంటుంబీకులను డీజీపీ పరామర్శించారు.