ఘనంగా కల్యాణ మహోత్సవం*
జనం సాక్షి /కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ రేణుక మాత జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్న సంతార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మాధవి శ్రీశైలం, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు గ్రామస్థులు పాల్గొన్నారు.