ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

బేల, ఆగస్టు 20 ( జనం సాక్షి) : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి వేడుకలను శనివారం  మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ అద్వర్యములో ఘనంగా నిర్వహించారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన  నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పైజుల్లా ఖాన్, మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లే, సంజయ్ గుండావార్, ఘన్ శ్యామ్, మాజీ సర్పంచ్ రూప్ రావ్, శంకర్ భోక్రే, అవినాష్ గొడే, అఖిల్ తదితరులు పాల్గొన్నారు..