ఘనంగా సాయినాథ విగ్రహ ప్రతిష్ట
హైదరాబాద్: కూకట్‌పల్లిలో నూతనంగా నిర్మించిన సాయి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్‌సత్తా నేత, స్థానిక ఎమ్మెల్యే జేపీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.