చంచల్‌గూడ చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో రిమాంండ్‌లో ఉన్న పలువురి నిందితలను వాచారించేందుకు ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్యలను అధికారులు ఈ రోజ ప్రశ్నించనున్నారు.