చంద్రబాబును కలిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ: పార్లమెంట్‌ హాలులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కలిశారు.తెలంగాణపై త్వరగా లేఖ ఇవ్వాలని చంద్రబాబును ఎంపీలు కోరారు. దీనికీ చంద్రబాబు సానుకూలంగా స్పందించాడని తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు తెలియజేశారు.