చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీ కోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఐదో రోజు పాదయాత్రను రాస్తాడు నియోజకవర్గంలోని గరిమేకలపల్లి నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత,ఆమె తనయుడు శ్రీరామ్‌ పాల్గొన్నారు. తిమ్మాపురం, ఎస్సీకాలనీ, రెడ్డివారిపల్లి క్రాస్‌, కొండాపురం, చిన్నకొండాపురం, మక్కెనవారిపల్లి, పెద్దయ్యగారి కొట్టాల మీదుగా పేరూరు వరకు ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌ పాల్గోన్నారు. తిమ్మాపురం, ఎస్సీకాలనీ, రెడ్డివారిపల్లి క్రాస్‌, కొండాపురం, చిన్నకొండాపురం, మక్కెనవారిపల్లి, పెద్దయ్యగారి కొట్టాల మీదుగా పేరూరు వరరకు ఈ యాత్ర  కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమమానులు ఆయన వెంట కదిలారు.