చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి: సీపీఎం నేత బీవీ రాఘవులు

జ‌నంసాక్షి ;

రాజకీయంగా స్నేహాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు కోరారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రతే ్యక హోదా కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. వెంకయ్యనాయుడు నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం…ప్రజాధనం దుర్వినియగం చేయడమేనని రాఘవులు అన్నారు.