చాకలి ఐలమ్మ నూతన విగ్రహానికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి పూలమాలలు
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం బస్టాండ్ సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ నూతన విగ్రహావిష్కరణ లో భాగంగా విగ్రహానికి శనివారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బిజెపి మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య బిజెపి కార్యవర్గ సభ్యులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంతం రాజు రెడ్డి మోర్చా మండలాధ్యక్షులు సారయ్య పాల్గొన్నారు