చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించిన ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 28(జనం సాక్షి)
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించి బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకు కావలసిన సదుపాయాల గురించి అధికారులతో చర్చించి గ్రౌండ్ అంతా మొరంబోసి సమానంగా చేయాలని అలాగే లైటింగ్, బారిగేట్స్, సౌండ్స్, పోలీస్ ల ద్వారా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్.19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్. కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్. కన్వీనర్ భయ్యా స్వామి. ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్. గుళ్లపల్లి రాజ్ కుమార్. ఎండి పురుఖాన్. ఓం ప్రకాష్ కొలారియా. గుత్తికొండ నవీన్.గోరంట్ల మనోహర్. సిద్దోజు శ్రీనివాస్. వేముల నాగరాజు. చిలువేరు శ్రీనివాస్.రాచర్ల శ్రీనివాస్.ములుక సురేష్ . క్యాతం రంజిత్. క్యాతం రవీందర్. చిలువేరు పవన్. బాల మోహన్. ఎండి ఇక్బాల్. కుసుమ సారంగపాణి.పెండ్యాల సోను. కాశిబుగ్గ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.