చీరాలలో దక్షిణభారత బ్యాడ్మింటన్‌ పోటీలు

చీరాల: 68వ దక్షిణ భారత అంతరాష్ట్ర బ్యాడ్మింట్‌ పోటీలు చీరాలలో ప్రారంభమయ్యాయి. స్థానిక రోటరీ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ ప్రారంభించారు.