చెరువులో పడవ బోల్తా… ఒకరి మృతి
ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్లపర్రులోని చేపల చెరువులో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అధికారులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.