జకోవిచ్‌పై ఫెదరర్‌ గెలుపు

లండన్‌ : వింబుల్డన్‌ – 2012 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌పై రోజర్‌ ఫెదరర్‌ విజయం సాధించాడు. జకోవిచ్‌పై 6-3, 3-6, 6-4, 6-3 సెట్ల తేడాతో ఫెదరర్‌ గెలుపొందాడు. ఈ విజయంతో ఫెదరర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.