జగన్‌కు నార్కొ పరీక్షలకు కోర్టు నిరకరణ

హైదరాబాద్‌ : జగన్‌, విజయసాయి రెడ్డిలకు నార్కొ పరీక్షలు నిర్వహించాలన్న సీబీఐ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే వారిని ఎన్నోసార్లు విచారించామని అయినా ప్రయోజనం కలగనందున నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అధికారులు నాంపెల్లి కోర్టులో వేసుకున్న ఫిటిషన్‌ దాకలు చేయగా అ రోజు కోర్టు అందుకు నిరకరించింది