జగన్‌ను కలసిన భారతి

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆయన భార్య భారతి ఈ రోజు ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగ పోటిచేసి గెలుపోందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి కూడా భారతి వెంట ఉన్నారు.