జగన్‌ అరెస్ట్‌ కొంప ముంచింది:వాయలర్‌ రవి

ఢిల్లీ: జగన్‌ అరెస్ట్‌ కావటం వలనే ఉప ఎన్నికల్లో వైకాపాను విజయం వరించిందని కాంగ్రెస్‌ సినియర్‌ నేత వాయలర్‌ రవి అన్నారు. అరెస్ట్‌ కావాటం వలన సానుభూతి బాగా పనిచేసి జగన్‌ పార్టీ గెలిచిందని కాంగ్రెస్‌ను బలోపేతం చేయాడానికి కసరత్తు చేస్తామని తెలిపారు.