జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  బెయిల్‌ మంజూర్‌ చేస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయగలరని సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు. దర్యాప్తు సంస్థకు సహకరిస్తానన్న జగన్‌ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు.