జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ జనవరి 4కు వాయిదా

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బెయిల్‌ పటిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.