జగన్ రిమాండ్ ఈ నెల 14కు పోడగింపు
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయినా వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డిని ఈ రోజు వీడియోకాన్పరెన్స్ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. జగన్‌మోమన్‌రెడ్డితో పాటు ఓఎంసీ,ఎమ్మారు నిందితులను కూడా విచారించింది. జగన్ రిమాండ్‌ను ఈ నెల 14కు పోడగించింది.