జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టె జైలో ఉన్న వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. సీబీఐ నాంపల్లి కోర్టు జగన్‌, ఎమ్మార్‌ కేసు నిందితుడు బీపీ ఆచార్య రిమాండ్‌ను జూలై 4 వరకు పొడిగించింది.