జమ్మలమడుగులో ఈడీ సోదాలు

కడప: జమ్మలమడుగులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్రహ్మణి భూములకు సంబంధించి రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటు రీకార్డులను అధికారులు పరిశీలించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.