జర్నలిజం శాఖలోఎం ఫీల్ పట్టా పొందిన బానోతు లక్ష్మీబాయి

ప్రపంచ గిరిజన దినోత్సవం శుభదినంనా ఎం. ఫీల్ పట్టా పొందిన బానోతులక్ష్మినేను
తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక తదితర శాస్త్రాల పీఠం లో ఎం ఫీల్ ప్రొఫెసర్ సత్తిరెడ్డి పర్యవేక్షణలో మహబూబాబాద్ జిల్లా గిరిజన జీవనశైలి పై టెలివిజన్ ప్రభావం అనే పరిశోధన అంశాన్ని తీసుకొని ఎంఫిల్ పూర్తి చేశానునాగరిక సమాజానికి దూరంగా అనాగరిక సమాజంలో జీవిస్తున్న గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనుల జనాభా ఉన్న జిల్లా మహబూబాబాద్ జిల్లా ఈ జిల్లాల్లో గిరిజనులు మూడు తెగలు ఎక్కువగా నివసిస్తున్నారు ఒకటి గిరిజన లంబాడీలు రెండు కోయ తెగవారు 3 ఎరుకల తెగవారు ఈ తెగలవారు ఈ పోటీ ప్రపంచ యుగంలో కాలక్రమేనా వస్తున్న మార్పులో భాగంగా గిరిజనులు వారి జీవనశైలిలో వస్తున్న మార్పులను పరిశీలించినట్లయితే పూర్వకాలం నుంచి నేటి వరకు వారి భాష ఆచార వ్యవహారాలు సంస్కృతి వస్తున్న మార్పులను పరిశీలించినట్లయితే అంతంత మాత్రంగానే మార్పులు కనిపిస్తున్నాయి నేటికీ గిరిజనుల వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు భాష పెద్దగా మార్పు కనిపించలేదు ఈ ప్రపంచీకరణ ప్రభావంతో గిరిజనులు వారి సంస్కృతిని ఆచార్య వ్యవహారాలను భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా
మాది మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని చోకల తండా నేను పుట్టి పెరిగింది.ఇక్కడే పదవ తరగతి వరకు ఈ తండాలోనే ఉండి చదువుకున్నాను చిన్నప్పటినుండి తండా ప్రజలతోనే కలిసిమెలిసి గిరిజన సాంప్రదాయాలు సంస్కృతి భాష వేషధారణను దగ్గరగా చూసిన నా జీవితంతో ముడిపడి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి నేను ఒక గిరిజన బిడ్డగా ఈ సమాజం గురించి పరిశోధన చేయడం నా జన్మ ధన్యంగా భావిస్తున్నానుమహబూబాబాద్ జిల్లా గిరిజన జీవనశైలి పై టెలివిజన్ ప్రభావం అనే అంశంపై పరిశోధన చేస్తున్నందుకు గర్వపడుతున్నాను రాష్ట్రంలో గిరిజనులు అత్యధికంగా గిరిజనులు ఉన్న జిల్లా మహబూబాబాద్ జిల్లా గిరిజనుల జనాభా ఉన్న భాషకు లిపి లేదు గిరిజన ఒక భాష పై నా పరిశోధ అంశాలను స్వీకరించేటప్పుడు అనేక కష్టాలు ఎదురైనా వాటిని ఇష్టంగా మలుచుకున్నాను నా చైత్ర పర్యటనలో తండా తండా తిరిగి అక్కడ ప్రజలతో కలిసి గిరిజనుల పుట్టుపూర్వతాలు వాటి చారిత్రక నేపథ్యం గిరిజనులకు విభిన్న కథనాల వలసలు ఆచార సాంప్రదాయాలపై టెలివిజన్ గురించి విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజన తండాల్లో గూడాల్లో వారికి టెలివిజన్ టీవీలు పత్రికలు ఎలా అందుబాటులో ఉన్నాయి ఎంతమంది టీవీలను చూస్తున్నారు ఎంతమంది పత్రికలు చదువుతున్నారు వీటి ద్వారా వీరికి ఎలాంటి సమాచారం అందుతుంది టెలివిజన్లు ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారు
టెలివిజన్ ద్వారా గిరిజనులుఎలాంటి ప్రభావితం చేస్తున్నాయి ఎలాంటి సమాచారాన్ని సకాలంలో తెలుసుకుంటున్నారు అనే అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని గిరిజనుల సంస్కృతి ఆచార సాంప్రదాయంపై టెలివిజన్ ప్రభావం గురించి సమాచారాన్ని సేకరించడం జరిగింది
దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల క్రితం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా వైద్య రంగాల్లో నేటికీ గిరిజనులు నాగరికత సమాజానికి దూరంగా కొట్టుమిట్టాడుతూ వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి ఇప్పుడెప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నారు ఇంకా నేటికీ అనేక గిరిజనగూడాలకు తండాలకు కనీసం మౌలిక సదుపాయాలని నోచుకోని వారు ఇంకా ఉన్నారు. తండాలు గూడాలు కూడా ఉన్నాయి అంతే కాకుండా సమాజంలో అందరి కంటే ఎక్కువగా దోపిడీకి అణచివేతకు గురి అవుతున్నది గిరిజనులని చెప్పవచ్చు గిరిజనుల సంక్షేమం గురించి వారి జీవనస్థితిగతుల గురించి టెలివిజన్ ఛానల్లో క్లుప్తంగా సమాచారం అందుతున్నాయా దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనే అంశాల గురించి కూడా ఈ పరిశోధన గ్రంథంలో వివరించడం జరిగిందిగిరిజన యొక్క జీవనస్థితిగతుల గురించి వారి యొక్క సంస్కృతి ఆచారాల గురించి టెలివిజన్లో అంతగా ప్రసారాలు జరగలేదు అధ్యయనం దిశగా అడుగులు పడలేదు నాడు గిరిజనులు మారుమూలగూడాల్లో తండాల్లో కొండ కోనల్లో అడవితల్లిని నమ్ముకుని జీవించేవారు అలాంటి గిరిజనులకు వారు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అడుగడుగునా అన్యాయాలు అక్రమాలు అణిచివేతలు దాడులు జరిగిన వారికి రక్షణ అంతగా ఉండకపోయేది పాలకులు మారిన అధికారులు మారిన గిరిజనుల జీవన స్థితిగతులు మార్పు నోచుకోలేదు సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత గిరిజనులకు చివరి స్థితిలో వారి పండుగలు జాతరలు కాలకరమైన ప్రాచుర్యంలో వచ్చాయని భావించవచ్చు
గతంలో గిరిజనుల పండుగలు సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే ఆయా ప్రాంతాలకు వెళ్లి నేరుగా దగ్గర నుండి చూడవలసిన పరిస్థితులు ఉండేవి కానీ నేడు టెలివిజన్ పత్రికలు అందుబాటులో ఉండటం వల్ల గిరిజనుల మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ అయినా గిరిజన యొక్క సాంస్కృతి సాంప్రదాయాల గురించి పండగల గురించి ఈ కార్యక్రమం జరిగిన ఇవాళ రాష్ట్ర నలుమూలలకు ప్రపంచానికి చేరుతున్నాయి అంటే దీని నత్తికి కృషి వాళ్ళ టెలివిజన్లో పత్రికలు నిరంతరం కృషి చేస్తూ అందుబాటులో ఉన్నాయిమారుమూల గిరిజనుల ప్రాంతాల్లో ప్రకృతి తల్లి ఒడిలో పుట్టిన గిరిజన లేక సాంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకతలు ఉంటాయి భారత దేశంలో అనేక సంస్కృతుల సమ్మేళ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాయి భారత దేశంలో అన్ని సంస్కృతులకు ప్రత్యేకత గిరిజన సంస్కృతికి ఉంటుంది నేడు బయట ప్రపంచానికి గిరిజనులకు సంస్కృతి ఆచారహారాలు వారి వేషధారణ వారి భాష ప్రాచుర్యంలోకి వచ్చిందంటే సామాజిక మాధ్యమాలు తెలిపే టెలివిజన్ల ద్వారా పత్రికల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి మరోపక్క టెలివిజన్ ప్రభావం కూడా గిరిజన ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలు విదేశాల్లో బతుకుతెరువు కోసం ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా వలసలు వెళ్లినప్పుడు ఆ ప్రాంతపు భాషా మాడలికల వేషధారణ అక్కడి జీవన శైలి ప్రభావం చూపడం వల్ల రేపటి డివిజన్ ప్రసారాల్లో చూడడం వల్ల కొంత గిరిజనులు కూడా మార్పు నోచుకోని భాషను సాంస్కృతిని వేషధారణను కూడా అంతరించి పోతున్నాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా ఇతర సాంస్కృతులతో ఇతర భాషలతో పోల్చుకుంటే నేటికీ భారతదేశ వనిలో సాంస్కృతిని భాషను కాపాడిన వారిలో అత్యధిక శాతం ఎక్కువ శాతం గిరిజనులు అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదని ఆ పరిశోధనలో ఆధ్యాహ్నం లో తేలింది టెలివిజన్ వల్ల గిరిజన గుడాల్లో ప్రభుత్వాలు పాలకులు అధికారులు చేపట్టే కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి పాలాల గురించి గిరిజన చట్టాలు హక్కుల గురించి వ్యవసాయం సంబంధించిన వార్తలు వాతావరణం సంబంధించిన వార్తలు ఇలా వివిధ అంశాల గురించి ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఇప్పుడిప్పుడే గిరిజనులు టీవీల ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడడానికి కొంత దోహదపడుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సాoదేహం లేదు దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో కరోనా ఇతర వైరస్ లు వ్యాధులు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి నివారణకు చర్యల గురించి కావచ్చు ఇలా అనేక అంశాల గురించి కొంత గిరిజనులు మార్పు వైపు అడుగులు వేయడానికి టెలివిజన్ కూడా ఎంతో గాను దోహదపడు