జాతీయ ఫిల్మ్ అవార్డులను ప్రధానం చేయనున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : నేడు 62వ జాతీయ ఫిల్మ్ అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానం చేయనున్నారు.