జాతీయ 4వ కుంఫు పోటీ విజేతకు అభినందనలు
జాతీయ 4వ కుంఫు పోటీ విజేతకు అభినందనలు
చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం నాడు జరిగిన 4వ జాతీయ కుంగ్ఫు కరాటే పోటీల్లో చిలప్ చేడ్ మండలంలోని నవభారతి పాఠశాలకు చెందిన వివేక్ వర్ధమాన్ గౌడ్ కటాస్ లో జాతీయ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భముగా పాఠశాల ప్రదానోపద్యాయులు శ్రీకాంత్ గౌడ్ వివేక్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు మహేష్, దేవి, సమ్రీన్, గంగవేణి, శిరీష, భవాని తదితులున్నారు.