జార్ఖండ్ గవర్నర్‌ను కలిసిన జేఎంఎం, కాంగ్రెస్ నేతలు
రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతొంది. అర్జున్‌ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలనిజేఎంఎం, కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భాజపా సంకీర్ణ సర్కారుకు జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో అర్జున్‌ముండా రాజీనామా చేసిన విషయం తెలసిందే.