జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.