జిల్లెలగూడలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ : మీర్‌పేటలోని జిల్లెలగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో వ్యక్తి తలపై మోది దుండగులు హత్య చేశారు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.