జీవవైవిద్య పరిరక్షణకు ఐక్యరాజ్యా సమితి కృషి

 

హైదరాబాద్‌: జీవవైవిద్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ఐక్యరాజ్యాసమితి సహకరిస్తుందని ఐక్యరాజ్యా సమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ అచిమ్‌ స్టేనర్‌ అన్నారు. జీవవైవిద్య పరిరక్షణకోసం నిధుల సమీకరణకు అన్ని దేశాలు సహకరించాలని ఆయన కోరారు. పర్యావరణ అభివృద్దికి ఆర్థిక సామర్థ్యం అవసరమన్నారు..