జీవోనెం.54 వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌:  తనిఖీల కోసం జారీ చేసిన జీవోనెం.54ను వెనక్కి తీసుకొవాలని హైకోర్టును ఇంజనీరింగ్‌ కళాశాలలు ఆశ్రయించాయి. జీవో వెనక్కి తీసుకొవాలన్న కళాశాలల పిటిషన్‌పై విచారణ 4వారాలు వాయిదా వేసింది. ఇంజనీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేసి4రోజుల్లో నివేదికివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.