జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం:దానం

హైదరాబాద్:జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌పై రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని మాజీమంత్రి దానం నాగేందర్‌ చెప్పారు. కమిషనర్‌ తీరుపై దానం ఆగ్రహం వ్యక్తంచే శారు. సోమేష్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వార్డుల పునర్వుభజన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.