జూలై 1నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పులు

సికింద్రాబాద్‌: గౌతమి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 7.45 కు బదులుగా 9.15 గంటలకు బయలుదేరుతుందని సీపీఆర్వో సాంబశివరావే తెలిపారు. జులై ఒకటినుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకల వేళల మార్పుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.