జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నువ్వెన్నుల జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నిజం రాజ్యాన్ని తెలంగాణలో విల్లన్ చేసి రాచరికపు పాలన అంతం అయ్యి ప్రజాస్వామ్యం నెలకొని 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ గూడెం మల్లయ్య ఆందోల్ ఎంపీపీ కార్యాలయంలో జోగు బాలయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయంలో మల్లికార్జున్ గుప్తా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్సై సమ్మె నాయక్


