జైపాల్‌రెడ్డితో జానాభేటీ

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో రాష్ట్ర మంత్రులు జానారెడ్డ, డీఎల్‌రవీంద్రారెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం, పీసీసీ అధ్యక్షుడిల మార్పులపై వూహాగానాల నేపధ్యంలో వీరి భేటీ చర్చ నీయాంశంగా మారింది. గ్యాస్‌ కేటాయింపులు విషయంలో ముఖ్యమంత్రి జైపాల్‌రెడ్డిల మధ్య వివాదం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ పరిణాలపై అధిష్ఠానం వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.