టస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

క్యాండీ: పల్లెకెలె స్టేడియం ఉత్కంఠభరితంగా సాగిన విండీస్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ తర్వాత మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.