టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌

కొలంబొ: కొలంబొలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, ఆష్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.