టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న ట్రావెల్స్‌పై కేసు

విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఎన్‌వీటి ట్రావెల్స్‌పై రైల్వేపోలీసులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు.