టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

తిరుపతి: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉదయం పద్యావతి అతిథి గృహాన్ని ముట్టడించారు. ఫారెస్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించటంతో పాటు, జీవో నెం.3ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.