టీడీపీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవసాయ కమీషనరేట్‌ కార్యలయం వద్ద రైతులకు విత్తనాలు ఎరువులు అందటం లేదని ఈ సమస్యలను త్వరగా పరిష్యరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్న తలపెట్టారు ఈ ధర్నలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌, మోత్కపల్లీ నర్సింహులు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గోని ధర్న నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి నాంపల్లీ పోలస్‌ సేషన్‌కు వీరిని తరలించారు.