ట్రిపుల్ఐటీ నుంచి విద్యార్థి పరారీ
కృష్ణా (జనంసాక్షి) : జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ఐటీ నుంచి ఓ విద్యార్థి పరారైనట్లు తాజా సమాచారం. సూసైడ్ నోట్ రాసి వెళ్లి పోవడంతో కళాశాలలోని తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.