డిప్యూటీ సీఎంతో రాజ నరసింహతో ముగిసిన సారయ్య సమావేశం

హైదరాబాద్‌: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి సారయ్యలతో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల భేటీ ముగిసింది. వారు విలేకరులతో మాట్లాడులూ మిగిలిన వారితో వ్యక్తిగతంతా మాట్లాడతామని మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. 97 శాతం కళాశాలలు ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు యాజమాన్యాలు తెలిపాయి.